ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

On
ఎంపిపి గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎంపిపి గా వేగినాటీ ఓసురా రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరములో ప్రవేశించిన సందర్భంగా ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వేగినాటి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం వేగినాటితో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజు,మండల జేసీఎస్ కన్వీనర్ టి.వీ.ఎస్.పి శర్మ ,బేస్తవారిపేట మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వెన్నా భాస్కర్ రెIMG-20230924-WA0334 డ్డి, బండి శ్రీహరి రెడ్డి ,పెరుమారెడ్డి ఈశ్వర్ రెడ్డి , బేస్తవారిపేట మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,సచివాలయ కన్వీనర్లు, మండల సోషల్ మీడియా కో కన్వీనర్లు,వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 306
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా