వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

On
వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయి పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. దత్తాయి పల్లి గ్రామానికి చెందిన జిట్ట రాజు మహాలక్ష్మి ల కుమారుడు ఆదిత్య (6)కి వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో హుటా హుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మండపం వద్ద డెకరేషన్ లైట్ల  వైర్లు తేలి బాలుడికి తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.Screenshot_20230924_211736~2

Views: 348
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆపదలో ఆపన్నహస్తం....!! ఆపదలో ఆపన్నహస్తం....!!
ఆపదలో ఆపన్నహస్తం....!! టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ ఆర్థిక సహాయం అందించిన టీజీ...
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..