వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి

వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయి పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. దత్తాయి పల్లి గ్రామానికి చెందిన జిట్ట రాజు మహాలక్ష్మి ల కుమారుడు ఆదిత్య (6)కి వినాయకుడి మండపం వద్ద విద్యుత్ షాక్ తగలడంతో హుటా హుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మండపం వద్ద డెకరేషన్ లైట్ల  వైర్లు తేలి బాలుడికి తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.Screenshot_20230924_211736~2

Views: 348
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.