అర్హత కల్గిన ప్రతి పాస్టర్ కి గౌరవ వేతనం అందించాలి
రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ తో డివైన్ పాస్టర్ సభ్యులు
On
గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆంధ్ర రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ మేడిధి జాన్సన్, ప్రకాశం జిల్లా క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షులు గోనా రంజిత్ కుమార్ లను స్థానిక డివైన్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డివైన్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు గిద్దలూరు లో క్రైస్తవులకు ప్రత్యేక స్మశాన స్థలాన్ని అలానే అర్హత కల్గిన పాస్టర్స్ అందరికీ గౌరవ వేతనం మంజూరు చేయాలని మేడిధి జాన్సన్, గోనా రంజిత్ కుమార్ లను కోరడం జరిగినది.ఈ కార్యక్రమం లో ఈ జి.డి.పి.ఎ ప్రెసిడెంట్ పాస్టర్ ఎపఫ్రా రావు, సెక్రటరీ ఆర్.ఎం యేసురత్నం, జాయింట్ సెక్రటరీ పాస్టర్ జగన్ పాల్, ట్రెజరర్ జె.యస్. రంజిత్ కుమార్, సలహాదారులు పి. జెకర్యా బాబులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
Views: 253
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Mar 2025 17:45:47
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్ కు అరుదైన గౌరవం..
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
రంగారెడ్డి జిల్లా, మార్చి 25, (న్యూస్...
Comment List