సంక్షేమ రథ సారథి జగన్ మోహన్ రెడ్డి: బాచిన కృష్ణ చైతన్య

By Khasim
On
సంక్షేమ రథ సారథి జగన్ మోహన్ రెడ్డి: బాచిన కృష్ణ చైతన్య

IMG-20230928-WA0552  

న్యూస్ ఇండియా అద్దంకి 

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రథసారధిగా నిలిచారని, నవరత్నాలు ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అద్దంకి వైసీపీ ఇంఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు.

 అద్దంకి మండలం ,మనికేశ్వరం గ్రామంలో 2వ రోజు గడప గడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్,ఎంపీపీ,జెడ్పీ టి సి,మండల కన్వీనర్,అధికారులు,సచివాలయం కన్వీనర్,గృహ సారథులు , సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ జిల్లా:- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి...
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’