మానవత్వం.... చాటుకున్నా ఎంపీ

On
మానవత్వం.... చాటుకున్నా ఎంపీ

IMG-20231001-WA0275జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తన మానవత్వం చాటుకున్నారు. ఈ రోజు నిజాంసాగర్ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైతున్నా సమయం లో మార్గం మధ్యలో శంకరంపేట్ వద్ద కానిస్టేబుల్ రవి కి ఆక్సిడెంట్ జరిగింది ఆక్సిడెంట్ చూసిన ఎంపీ బీబీ పాటిల్ తన కారుని అపి ప్రమాద సంఘటన దగ్గరికి వెళ్ళిరు వెంటనే ఎస్పీ, డిఎస్పీ మరియు స్థానిక ఎస్ఐ కు సమాచారం అందించరు యాక్సిడెంట్ కు గురైన రవికి ఎంపీ దగ్గరుండి అంబులెన్స్ లో ఆసుపత్రి కి తరలిచారు. డాక్టర్ల తో మాట్లాడి నాణమైన వైద్యం అందించాలని ఆశించారు.

Views: 80
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం