ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య

By Khasim
On
ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం :బాచిన కృష్ణ చైతన్య

కొరిశపాడు మండలం, పి. గుడిపాడు గ్రామ సచివాలయం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ & అద్దంకి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యం తో ముఖ్య మంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  కొరిశపాడు మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ సభ్యులు,  సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పోరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, సచివాలయ మండల ఇంచార్జి లు, వాలెంటీర్స్ మరియు వివిధ హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20231013-WA0530

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు