మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.
On
*మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.
మహారాష్ట్రలోని పండరీపూర్‌కు చెందిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు. నాలుగేళ్లు ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. జయశంకర్ – భూపాలపల్లి జిల్లాకు దాదాపు రెండేళ్లు ఇంచార్జీ ఎస్పీగా కొనసాగారు.
అనంతరం టిఎస్ఆర్టీసిలో విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ గా తొమ్మిది నెలల కాలం పాటు విధులు నిర్వహించారు.
ప్రస్తుతం *మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు..
Views: 5
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 May 2026 06:43:28
జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

Comment List