ఏజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

వేడుకలకు హాజరైన రేలారే రేలా గంగ

On
ఏజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామంలో.ఏజెఆర్. ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి వారి కుమారులు మనీత్ రెడ్డి మనోజ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో బతుకమ్మ సంబరాలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేలారే గంగా హాజరై తమ ఆట పాట. కళాబృందంతో బతుకమ్మ సంబరాలు ఆట పాటలతో  అలరించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ  మహిళలు పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని మాట్లాడుతూ ఏ జే ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలిమినేటి జంగారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేదవారికి తనకి తోచినంతలో  వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబం సభ్యులు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని పహిల్వాన్ పూర్   ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

IMG_20231014_192747
బతుకమ్మ ఆడుతున్న మహిళలు
Views: 250
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..