BGR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.

On
 BGR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం  ఘనంగా  నిర్వహించారు.

నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం.

న్యూస్ ఇండియా తెలుగు (చందుపట్ల )గ్రామం: దుర్గాదేవి సన్నిధి లో అన్నధానం కార్యక్రమం BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ యువజన మండలి ఆద్వర్యంలో నెలకొల్పిన దుర్గాదేవి సన్నిధి లో పూజాకార్యక్రమంలో పాల్గోని, అనంతరం తాను ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించి విజయవంతం చేశారని అన్నారు .ఈకార్యక్రమంలో బెజవాడ లక్ష్మీనారాయణ, కోటగిరి రాధాకృష్ణ ,నేలపట్ల శంకరు, దిగొచ్చి వెంకటాచారి, సండ్ర సంతోష్ ,నేలపట్ల శేఖర్ ,వడ్డబోయిన శివ,పుట్ట రాజు ,దేశ బోయిన సైదులు ,నాగారం శ్రీకాంత్ తాడ్వాయి శేఖర్ ,మరియు పెద్ద ఎత్తున పాల్గొని BGR సైన్యం  ద్వారా దిగ్విజయం చేశారు.

 

Views: 45
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'