దుర్గామాత అభిషేక కార్యక్రమాలలో పాల్గోన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.
ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గోనందుకు నాజన్మ ధన్యమైందని BGR
On
న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 20 (నలగొండ జిల్లా స్టాపర్) నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో అభిషేక కార్యక్రమంలో పాల్గోని,అనంతరం వారు మాట్లాడుతు...ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గోనందుకు నాజన్మ ధన్యమైందని,ఈకార్యక్రమం ఏర్పాటు చేసిన యువజన మండలి సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు పేరుపేరునా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
ఈకార్యక్రమంలో మత్యసంఘం అధ్యక్షుడు మంగినపల్లి వెంకటయ్య,బెజవాడ లక్ష్మినారాయణ,కొటగిరి రాధాకృష్ణ, పుట్ట రాజు,కొప్పు నాగరాజు, తడ్వాయి శేఖర్,కొప్పు భరత్, కొటగిరి నాగరాజు, నాగారం శ్రీకాంత్, కొప్పు సందీప్, కాటం శంకర్, కొల్లు వివేక్,కొప్పు గణేష్, కొప్పు మాహేష్,రాచూరి పరుషరామ్,బెజవాడ శివ,కొండ కోటేష్,రాచూరి శేఖర్,చెవుగోని రాజశేఖర్, పెద్ది సందీప్ తధితరులు పాల్గొన్నారు.
Views: 9
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
24 Jun 2026 23:53:39
పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి మొదట ప్రమాదంలా కనిపించింది. కానీ దర్యాప్తులో బయటపడిన వివరాలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. కాబోయే భార్య, ఆమె ప్రియుడు...

Comment List