యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

ముఖ్యఅతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాని శ్రీకాంత్ రాజ్

On
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ  ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 20 (నల్లగొండ జిల్లా స్టాపర్) మోత్కూర్ మండలం YJ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మరియు మోత్కూర్ మండల కమిటీ నియమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ .నూతన కమిటీని నియమించడం జరిగింది,వారు మాట్లాడుతూ ...ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు సైనికుల పని చేయాలని,పేద కుటుంబాలు అభివృధి లక్ష్యంగా పని చేయాలని,ఆరాధ్య ఫౌండేషన్ కి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు.అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని వారు ఈ సందర్భంగా తెలియచేశారు,ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 790

About The Author

Post Comment

Comment List

Latest News

అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ' అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ'
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  27, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ మునిసిపాలిటీ, రామచంద్రపురం మండలం, ఈదుల నాగులాపల్లి గ్రామం పరిధి లో...
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..
సుజాత నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఓఎస్డి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో   ఆర్ ఎల్ డి సత్తా చాటుతుంది 
రేషన్ కార్డ్ పంపిణీలో కాంగ్రెస్ నాయకుల ఆవేదన