నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ
వేముల వీరేశం గారు సమక్షంలో పలువురు చేరికలు
On
న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 22 (నల్గొండ జిల్లా స్టాపర్ ):నార్కెట్ పల్లి మండలం పరిధిలో తోండల్ వాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ లో చేరిన వారిలో చింతా మధు ,చింత మహేష్, చింత ప్రకాష్, చింత స్వామి, చింత విస్తారి ,చింత భగవంతు, చింత సుభాష్, చింత స్వామి ,చింత అంకుశం, చింత రఘు ,చింత మహేష్ ,చింత సుభాష్ ,చింత స్వామి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
Views: 38
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
15 Aug 2026 21:40:05
భద్రాది కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఆగస్టు 15 :అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్...

Comment List