పోలీసుల ఇంటికే కన్నం వేసిన గజదొంగ
On
మార్కాపురం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఎన్ఎస్ నగర్ లో నివాసం ఉండే హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది.తాళాలు వేసి ఉన్న బీరువాను పగలగొట్టి నాలుగు లక్షల రూపాయలు, సుమారులు రెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం వెండి వస్తువులు దోచుకొని వెళ్లారు.దీంతో సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.అయితే హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం జరగడంతో పరిసర ప్రాంత స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు
Views: 180
Comment List