నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం

గడపగడపకు తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలు వివరిస్తున్న సకినాల రవి

On
నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 3 (నల్గొండ జిల్లా ప్రతినిధి ):నకిరేకల్ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో సకినాల రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రచారం చేస్తూ ఆరు గ్యారెంటీ స్కీం పథకాల గురించి క్లుప్తంగా వివరిస్తూ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం భారీ మెజార్టీతో గెలిపించాలని కోరినారు. గతం లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గం లో పని తీరు శూన్యం. ఏ ప్రభుత్వం పథకాలు కూడా పెదా ఇంటికి అందలేదు. ఎమ్మెల్యే వాళ్ళు అనుచరులు కు చెరుతున్నాయి. ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీపీ లింగాల వెంకన్న,రమేష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 22

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News