ఇల్లెందు టిఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేసిన హరిప్రియ నాయక్
భారీ ర్యాలీతో నామినేషన్
On
భద్రాద్రి కొత్తగూడెం న్యూస్ ఇండియా బ్యూరో (కోలకాని నరేష్) నవంబర్ 9 : ఇల్లందు ఎమ్మెల్యే అభ్యర్థిగా బి ఆర్ ఎస్ పార్టీ నుంచి హరిప్రియ నాయక్ భారీ ర్యాలీతో తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు, కార్యకర్తలు, ప్రజలు,అభిమానులు,పాల్గొన్నారు.
Views: 13
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Mar 2026 13:27:40
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...

Comment List