ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..
కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
ఎల్బీనగర్ లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యం..
కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
ఎల్బీనగర్, నవంబర్ 13 (న్యూస్ ఇండియా తెలుగు): బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్, శ్రీ షిరిడి సాయిబాబా కమ్యూనిటీ హాల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశం కార్యక్రమంలో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి, బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు కోంతం కిషోర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, పార్టీ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాలనీ అధ్యక్షులు పి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కిషన్ రావు, ట్రెజరర్ ప్రసాద, సహాయ కార్యదర్శి జంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు చౌదరి బుచ్చయ్య, ఆంజనేయులు, పార్టీ నాయకులు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comment List