KCR Fire on Modi: తెలంగాణకు మోదీనే శత్రువు!

On

KCR Fire on Modi : వికారాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వికారాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌కు… మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆక్కడి నుండి ఎన్నేపల్లి శివారుకు వెళ్లి 61 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అదే ప్రాంగణంలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ […]

KCR Fire on Modi : వికారాబాద్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వికారాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌కు… మొదట టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆక్కడి నుండి ఎన్నేపల్లి శివారుకు వెళ్లి 61 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అదే ప్రాంగణంలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ ఎనిమిదేళ్లలో ఏం ఉద్ధరించారని కేసీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదని హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మళ్లీ పాతకథే వస్తుందన్నారు. మ‌ళ్లీ ప‌రిస్థితులు దిగ‌జార‌కుండా, వారి రాజ‌కీయ స్వార్థాల‌కు బ‌లికాకుండా ఈ తెలంగాణ‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఉద్యోగ మేళ ఉద్యోగ మేళ
మహబూబాబాద్, జూన్.4 డి.ఆర్.డి.ఏ-ఈ.జి.యం.యం మహబూబాబాద్ జిల్లా ఆద్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతి, యువకుల నుండి *”SBI లైఫ్ ఇన్సురన్స్ కంపెనీ లిమిటెడ్”* ప్రైవేట్ సంస్థలో  డెవలప్మెంట్ మేనేజర్,...
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం