తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని

90 రోజులు ముందే రాజకీయ భవిష్యవాణి చెప్పిన

By Venkat
On
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఊహగల రావడంతో హంగ్  వచ్చే ప్రసక్తి లేదని ఆడారి తేల్చి  చెప్పారు  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని 90 రోజులు ముందే చెప్పడం విశేషం మూడోసారి ఏ పార్టీకి  అధికారం రావడం చాలా  కష్టమని ఒక ఇంటర్వ్యూలో  కుండ బద్దలు కొట్టి  చెప్పారు కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటదు  అని కొంతమంది విశ్లేషించగా కాంగ్రెస్ పార్టీకి 59 నుండి  68 సీట్లు +or + 3 సీట్లు వస్తాయని  కుండ బద్దలు కొట్టి చెప్పారు .స్టేట్మెంట్ రాస్తున్న సమయానికి కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రావడం మరో  విశేషం,IMG-20231203-WA1020

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???