తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి
On
అందరి చూపు తెలంగాణ వైపే సీఎం ఎవరు?
అందరు ఆత్రుతగా ఎదురుచూస్తున్న తెలంగాణ సీఎం ఎవరు?అని సినిమాకి క్లైమాక్స్ పడింది తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది దీనిపై కసేపటిలో ప్రకటన రానుంది. చేయనున్నారు.ఎమ్మెల్యే అంత రేవంత్ రెడ్డీకే జై కొడుతున్నారు బుధువారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఎమ్మెల్యే మద్దతు అంత రేవంత్ రెడ్డి
Views: 275
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List