కొర్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

On
కొర్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

న్యూస్ ఇండియా తెలుగు, డిసెంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) :కేతపల్లి మండలం పరిధిలోని కొర్లపాడు గ్రామంలో 67వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచి ఎడ్ల రమేష్, ఎంపీటీసీ ఎడ్ల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం సర్పంచ్  మాట్లాడుతూ .. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం రచించారు అంటరానితనం కుల నిర్మల కోసం ఎంతో కృషి చేశారు. భారతదేశ చరిత్రలో చిరస్మియంగా నిలిచిన నాయకుడు బిఆర్ అంబేద్కర్ అని అన్నారు కార్యక్రమంలో చెరుకు సైదులు, మాధవన్ శంకర్, సూరారం దినేష్, బొడ్డుపల్లి సంతోష్ కుమార్ ,అనముల రాజు ,కుమ్మరి శ్రావణ్ ,మాధగోని సైదులు, దేవరశెట్టి నాగయ్య, ఎడ్ల ప్రవీణ్ ,అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 175

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News