శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పూజారి మృతి
పూజారి గా విధులు నిర్వహిస్తున్న రాంకుమార్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు.
By Venkat
On
శబరిమల అయ్యప్ప ఆలయంలో
పతనంతిట్టా :
శబరిమల అయ్యప్ప ఆలయంలోని సహాయ పూజారి గా విధులు నిర్వహిస్తున్న రాంకుమార్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు.
మృతుడు తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ (43)గా గుర్తించారు.
గురువారం ఉదయం ఆలయంలోని గదిలో కుప్పకూలి పడి ఉన్నాడు. గుర్తించిన వెంటనే ఆలయ సన్నిధానం ఆస్పత్రికి హుటాహుటిన తరలించినారు.
అయినాసరే ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఈ ఘటన నేపథ్యంలో నేడు అయ్యప్ప ఆలయాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచారు. శుద్ధి కార్యక్రమం అనంతరం ఆలయాన్ని తెరిచారు.
Views: 61
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Oct 2025 07:38:29
మహబూబాబాద్ జిల్లా
తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ వద్ద ఉదయం 3:30 గంటలకు గ్రానైట్ లారీ బోల్తా
త్రుటిలోతప్పిన భారీ పెను ప్రమాదం
రోడ్డు అడ్డంగా గ్రానైట్...
Comment List