కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ
On
ఖమ్మం డిసెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ పోటీలో ఉన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, సిసి రోడ్ల నిర్మాణం,పల్లె ప్రకృతి వనం, పేదవారికి ఆర్థిక సహాయాలు వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అంటే సర్పంచ్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Views: 30
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List