ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
On
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) కొనిజర్ల మండలం ఉప్పలచలక గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ శారద చందు కాంగ్రెస్ అభ్యర్థి పై 805 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.అంతేకాక ఎనిమిది వార్డులలో ఆరువార్డులు సొంతం చేసుకున్నారు.గెలుపు అనంతరం వారు మాట్లాడుతూ.. తమను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి,దశలవారీగా పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

Views: 28
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Dec 2025 15:36:31
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
కొనిజర్ల మండలం ఉప్పలచలక గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ శారద చందు కాంగ్రెస్ అభ్యర్థి...

Comment List