మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
On
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి(ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం మూలగూడెం గ్రామ సర్పంచి గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి పై 79 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.గెలుపు అనంతరం జర్పుల రవీందర్ మాట్లాడుతూ.. తనను సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.అలాగే, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తూ,గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.

Views: 13
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Jan 2026 22:03:38
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...

Comment List