ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా

On
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా

ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాధపాలెం మండలం బాధ్యతండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై హోరా హోరీగా జరిగిన పోటీలో కేవలం ఒక్క ఓటు మెజార్టీతో సంచలనాత్మక విజయం సాధించారు.ఈ ఉత్కంఠభరిత ఫలితం గ్రామ రాజకీయాల్లో చరిత్రగా నిలిచింది.వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ వాళ్లు ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన తమ నాయకులు,ప్రజలు లొంగిపోకుండా బిఆర్ఎస్ పార్టీని గెలిపించారని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత దౌర్జన్యానికి దిగలేదన్నారు.ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించారని తనను సర్పంచిగా గెలిపించాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

IMG-20251213-WA0284

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్