వైసీపీ ముద్దు.. నాన్ లోకల్ వద్దు

On
వైసీపీ ముద్దు.. నాన్ లోకల్ వద్దు

ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గంపై అందరి ఫోకస్ పడింది.  ఎప్పుడూ నాన్ లోకల్ అభ్యర్ధులేనా ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వాలంటూ పాయకరావుపేట స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ సారి నాన్ లోకల్ అభ్యర్ధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదంటున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ పార్టీలు లోకల్ అభ్యర్ధుల కోసం వేట మొదలుపెట్టాయి. అయితే వైసీపీ నుంచి లోకల్ అబ్యర్ధి గా పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపాలని బావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి లోకల్ అబ్యర్ధి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ పొత్తులో భాగంగా జనసేనకు పాయకరావుపేట సీటు కేటాయిస్తే.. లోకల్ అభ్యర్ధి ఎవరనే దానిపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. 

Views: 29

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు