స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి - మార్త శిల్ప

చందుర్తి, ( న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ )

On
స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి  - మార్త శిల్ప

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలకేంద్రానికి చెందిన యువతి స్టాఫ్ నర్స్ ఉద్యోగం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక ఫలితాల్లో చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళ్తే చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త రాజు పుష్ప దంపతుల కుమార్తె మార్త శిల్ప తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అత్భుతమైన ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. IMG-20240129-WA0058శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగనికి ఎంపిక కావడంతో చందుర్తి మండలకేంద్రానికి చెందిన గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, శిల్ప  తల్లిదండ్రులకు పలువురు అభినందనలు తెలియజేశారు. మార్త శిల్ప ఇంతకు ముందు రుద్రంగి మండలం మానాల గ్రామంలో సబ్ సెంటర్లో యం యల్ హెచ్ పి గా చేశారు.

Views: 211
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉద్యోగ మేళ ఉద్యోగ మేళ
మహబూబాబాద్, జూన్.4 డి.ఆర్.డి.ఏ-ఈ.జి.యం.యం మహబూబాబాద్ జిల్లా ఆద్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతి, యువకుల నుండి *”SBI లైఫ్ ఇన్సురన్స్ కంపెనీ లిమిటెడ్”* ప్రైవేట్ సంస్థలో  డెవలప్మెంట్ మేనేజర్,...
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం