*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*
On
*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*
హబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం, పక్కన శ్రీ పంచముఖ
నాగేంద్ర స్వామి వారి ఆలయంలో 18వ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహానికి ఉదయం పంచామృత అభిషేకము, అష్టోత్తర విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, సదానంతరం అశ్వత్థ నారాయణ కళ్యాణ మహోత్సవం రంగ రంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపారపు నాగేశ్వరరావు, చకిలాల నాగరాజు, కల్లూరి నాగేంద్ర చారి, ధారా నాగేశ్వర, ప్రసాద్ ,వనమాల నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఓలేటి గీతాచార్యులు, ఓలేటి యాదగిరి చార్యులు, వెంకటాచార్యులు, ముడుంబా రఘు ,వేణు, రామగిరి, విక్రమ్ శర్మ, తదితర భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది
Views: 28
Tags:

Comment List