అట్టహాసంగా తాటిపర్తి నామినేషన్ కార్యక్రమం

నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు...

By Khasim
On
అట్టహాసంగా తాటిపర్తి నామినేషన్ కార్యక్రమం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.పట్టణంలో ముందుగా కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసుల రెడ్డి హాజరయ్యారు.పట్టణంలో ప్రజలకు అభివాదం చేస్తూ తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేసేందుకు యర్రగొండపాలెం ఆర్ ఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ,ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ,పార్టీ పరిశీలకులు వెన్నా హనుమారెడ్డి ,వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి ,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.IMG-20240424-WA0833

Views: 94
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..