తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్

*డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ*

మన గెలుపు తధ్యం అయ్యింది మెజార్టీ కోసం వేచి చూడాలి
మీతో పాటు నేను ఒక కార్యకర్త వలే ఉంటాను
దేశ చరిత్ర లోనే మాయని మచ్చ కడియం శ్రీహరి
కడియం శ్రీహరి చేసిన మోసమును ముక్త కంఠంతో తిప్పి కొట్టాలి
2001 నుండి కెసిఆర్ గారి తో ముఖ్య కార్యకర్త గా పార్టీ లో విశ్వాసం తో పనిచేసాను అందుకే నాకు టికెట్ కేటాయించారు
మహిళలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు
వృద్ధులకు,వితంతు లకు 4000 పెన్షన్ ఇవ్వడం లేదు
కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి 
కాంగ్రెస్ పార్టీ మీద ,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మీద అతి తక్కువ వ్యవధి లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది 
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
మోది కి ఉత్తర భారతదేశం లో పూర్తి వ్యతిరేకత వచ్చింది అందుకే దక్షిణ భారత దేశంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు 
రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం 
తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ కి తగిన ప్రాధాన్యత ఉంటుంది
ఓటమి భయం తోనే దేశ ప్రధాని మోది,రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు 
కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి ఇది నా గెలుపు కాదు ప్రతి కార్యకర్త గెలుపు గా భావిస్తాను

 

మన ....మాజీ....... మంత్రి..... ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్

Read More అవంతి గ్రూప్స్ ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తా చైర్మన్ శ్రీనివాసరావు..

 
కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలను నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు
చేసిన తప్పు సరిదిద్దుకునే సమయం వచ్చింది
BRS కార్యకర్తల జోలికి వస్తె కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తరిమి కొడుతము
ప్రతి కార్యకర్త కు అండగా ఉంటాను
వరంగల్ కు నీళ్ళు తేవడం లో నాడు మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి తో కొట్లాడి నీళ్ళు తీసుకు వచ్చాను
BRS లో ఉన్న దొంగ నాయకులు ఉండే వాళ్ళందరూ ఇతర పార్టీలకు వెళ్ళారు
ఎమ్మెల్యే కంటే ఎంపీ కి ఎక్కువ అధికారాలు ఉంటాయి
ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను మీ అందరికీ అందించే భాధ్యత నాది కార్యకర్తలు అందరు ధైర్యం గా ఉండండి
రేవంత్ రెడ్డి మోసగాడు,దగా కోరు 
రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ముఖ్య మంత్రి గా కొనసాగడు 
కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో నే కూలిపోతుంది
అభివృద్ధి చెయ్యని ఎమ్మెల్యే లను ఊర్లకు వచ్చినప్పుడు నిలదీయండి
ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించింది కేసీఆర్ గారు
24 గంటల కరెంట్ ఇచ్చింది కేసిఆర్ గారు
200 పెన్షన్ ను 2000 చేసింది కెసిఆర్ గారి ఘనత
ఆడ పిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తాము అని మోసం చేసిన దగాకోరు రేవంత్ రెడ్డి 
ప్రభుత్వ ఆసుపత్రుల లో ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి కెసిఆర్ గారు
కడియం శ్రీహరి నీ చదివించింది మా నాన్న గారు
నేను ఒకసారి ఓడిపోతే కడియం శ్రీహరి నా పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు
నన్ను ఓడించినందుకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చాలా భాద పడుతున్నారు
మొన్నటి వరకు పదవులు అనుభవించి అధికారం కోసం అడ్డదారులు తొక్కిన వారికి ఓటు వేయవద్దు
కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన నా సమస్య గా భావించి మీకు అండగా ఉంటా
రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 
వరి ధాన్యం కు బొనస్ 500 ఇస్తామని ఇవ్వలేదు
మోస పూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కి అనతి కాలంలోనే వ్యతిరేకత వచ్చింది
కడియం శ్రీహరి అసలు మాల,మాదిగ లకు చెందిన వాడు కాదు గతం లో ఇప్పటి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అతడి అసెంబ్లీ లో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి తన కులం పై విచారణ జరపాలి అనీ అన్న వ్యక్తి కడియం శ్రీహరి కూతురి కడియం కావ్య కు ఎలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారు
నిఖార్సైన మాదిగ బిడ్డ సుధీర్ కుమార్ గారు 
ప్రతి ఇంటికి వెళ్లి కెసిఆర్ గారు గత పది ఏళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి నీ ప్రజలకు వివరించండి కారు గుర్తుకు వేయాలని కోరారు

Read More అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన...

Views: 32
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!