ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*

తొరూర్ ఎస్సై  (ఎస్హెచ్ఓ) కూచిపూడి జగదీష్

ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*

ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పత్తేపురం స్టేజి వరంగల్ ఖమ్మం రహదారిపై ద్విచక్ర వాహనం AP 09 CE 6132 వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 19 సంవత్సరాల కాలేజ్ స్టూడెంట్ దుర్మరణం మరొక 25 సంవత్సరాల వ్యక్తికి  గాయాలు దగ్గరలోని తొరూరు ఆసుపత్రికి తరలింపు. వీరు నరసింహుల పేట మండల వాసులుగా గుర్తింపు బంజర గ్రామపంచాయతీ పత్ని తండావాసులు భానోత్ బిచ్చ ఏకైక కుమారుడు బానోత్ భరత్ ఇంటర్మీడియట్ సెకండియర్, గాయాలైన వ్యక్తి మృతుడి బావ గుగులోతు రఘు తండ్రి పేరు దేవుజగా గుర్తింపు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది తొరూర్ ఎస్సై  (ఎస్హెచ్ఓ) కూచిపూడి జగదీష్ తెలిపారు.IMG-20240521-WA0082

Views: 34
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???