కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,వేముల వీరేశం ల జన్మదిన వేడుకలు
On

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగిల్ల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ ను కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి యువసేన యాదాద్రి జిల్లా జనరల్ సెక్రెటరీ వేముల కిరణ్ కుమార్, బండారి రాజు, వేముల చంటి, వేముల లక్ష్మణ్, వడ్డేమాన్ కరుణాకర్, గొలుసుల సాయి తదితరులు పాల్గొన్నారు.
Views: 43
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List