నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
2.jpg)
ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు అకౌంటెంట్ మరియు ప్రోగ్రామ్స్అ ధికారి కమరతపు భానుచందర్ సహకారంతో, దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నేల పునరుద్ధరణకు మొక్కలను చేపట్టడంతో పాటు నీటిని సంరక్షించుకోవాలని మరియు పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండటానికి, మొక్కల పెంపకంతో పాటు ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమాలను చేపట్టాలని పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుక్ అక్కడి స్టూడెంట్స్ కి వివరించి వారితో మొక్కలను నాటి, ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సహకరించిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి కిరణ్ కుమార్ కి, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List