నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

IMG_20240605_170647541_AE (1)IMG_20240605_170820710_AE (1)ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు అకౌంటెంట్ మరియు ప్రోగ్రామ్స్అ ధికారి కమరతపు భానుచందర్ సహకారంతో, దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో,  పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నేల పునరుద్ధరణకు మొక్కలను చేపట్టడంతో పాటు నీటిని సంరక్షించుకోవాలని మరియు పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండటానికి, మొక్కల పెంపకంతో పాటు ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమాలను చేపట్టాలని పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుక్ అక్కడి స్టూడెంట్స్ కి వివరించి వారితో మొక్కలను నాటి, ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సహకరించిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి కిరణ్ కుమార్ కి, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు
న్యూస్ ఇండియా తెలుగు. పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్ ఆగస్టు 31. పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో పలు  వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా...
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..