రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం
చంద్రబాబుకి శుభాకాంక్షలు
On
పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు
2024 ఎన్నికల ముగిసాయి తెలుగుదేశం జనసేన కూటమికి ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కూటమి ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఊహించని భారీ మెజార్టీ అందించారు.
అయితే రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సహకరిస్తామని పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు మీడియా ద్వారా స్పష్టం చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పోలవరం ప్రాజెక్టు పెండింగ్ రాజధాని రైతులు సమస్య నిరుద్యోగుల సమస్య ఇలా అనేక ప్రధాన సమస్యల్ని చంద్రబాబు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నట్టు ఆడారి నాగరాజు తెలియజేశారు
Views: 46
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
19 Aug 2026 13:32:37
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు
ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...

Comment List