అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి సంజీవ్
On
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి సంజీవ్ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యోగా వలన ఓనగుడే ప్రయోజనాలను ప్రాముఖ్యతను చేయడానికి ఐక్యరాజ్యసమితి గత పదేళ్లుగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని వేయిస్తున్నారని తెలిపారు. యోగా వలన మానవులలో క్రమశిక్షణ, చురుకుదనం, జ్ఞాపకశక్తి, పెరగడమే కాకుండా ఒక పాజిటివ్ థింకింగ్ కూడా అలబడుతుందని అన్నారు. యోగ వలన లింగభేదం లేకుండా అన్ని వయసుల వారు అభ్యసించి అందరూ చేసి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరారు. ఈ యోగ కార్యక్రమంలో తొర్రూర్, నెల్లికుదురు, నరసింహుల పేట, మరియు పెద్దవంగర ఎస్ఐలు మరియు సిబ్బంది తొర్రూర్ లోని యతి రాజారావు పార్కు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో యోగ గురువుగా యాక య్య పాల్గొన్నారు.
Views: 71
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Mar 2025 17:45:47
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్ కు అరుదైన గౌరవం..
"మాచన" కు అమెరికా ఆహ్వానం..
రంగారెడ్డి జిల్లా, మార్చి 25, (న్యూస్...
Comment List