సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం
సైబర్ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లు
సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం
సైబర్ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లు
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు...
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర ZPSS స్కూల్ లో ఈరోజు సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సీఐ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు చాకచక్యంగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలను తిప్పి కొట్టాలని ప్రజలకు సీఐ సూచించారు .జిల్లా లో కొన్ని ప్రాంతంలో సైబర్ నేరాలకు కొంత మంది వ్యక్తులు మోసపోయిన విషయం తెలిసిందే అన్నారు. ప్రజలు మోసాలకు గురికాకుండా ఉండాలని జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఎస్సై మహేష్,కాలేజీ ప్రిన్సిపల్ 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List