మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
న్యూస్ ఇండియా శ్రీరాంగాపూర్
శ్రీరంగాపురం మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుట్ట శేఖర్ నిన్న మరణించడం జరిగింది ఇట్టి విషయం మండల నాయకులు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకుపోగా మరణించిన వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించి దుఃఖంలో ఉన్న అట్టి కుటుంబం కు ఆర్థిక సహాయం అందించవలసిందిగా మండల కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు గ్రామ అధ్యక్షులు వెంకటస్వామి మరియు విజయ్ చేతుల మీదుగా 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు హామీ ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి శ్రీరంగాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నా గౌడ్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయుడు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఈ కురుమన్న మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న
గ్రామ అధ్యక్షులు వెంకటస్వామి బిసన్న విజయ్ మురళి ఎల్ల స్వామి రామన్ గౌడ్
జానంపేట కాంగ్రెస్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి నాగసానిపల్లి చిన్ని గోవిందు భాస్కర్ గారు,మెంటపల్లి శ్రీనివాసులు దేవేందర్ గోపాల్ దశరథం నాగసానిపల్లె శేఖర్ తదితరులు పాల్గొన్నరు.
Comment List