సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘డాక్టర్ వివేక్ వెంకటస్వామి’
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 01, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి కు వచ్చారు. జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ లు ఐబి లో మర్యాదపూర్వం కలిశారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 10
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Dec 2025 14:37:20
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...

Comment List