'కృతజ్ఞత' రూపం దాల్చిన 'జగ్గారెడ్డి కన్నీరు'
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 04, న్యూస్ ఇండియా : తన అనుచరుడు చేసిన సహాయాన్నీ ప్రస్తావిస్తున్న సందర్భంలో 'కృతజ్ఞత రూపంలో' గుండెలోతుల్లో నుండి తన్నుకొని వస్తున్నా దుఃఖానికి నిశ్చేస్తుడుగా మారిని జగ్గారెడ్డి. సోమవారం నాడు కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామ పరిధిలో ఓక గార్డెన్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహిచారు. తన ముఖ్య అనుచరులలో ఓక వ్యక్తి తక్షణమే స్పందించి తనను ఆదుకొన్న ఘట్టం పట్ల కృతజ్ఞత తెలియచేస్తున్న సందర్భంలో కృతజ్ఞతతో "నిశ్చేష్టుడు" గా స్తంభించిపోయి అచేతనమై, నిశ్శబ్దంగా ఉండిపోయిన ‘జగ్గారెడ్డి’. ఈ సంఘటన సభలో పాల్గొన్న ప్రతి ఒక్క హృదయాల్ని పిండివేసింది.
Views: 171
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Dec 2025 14:37:20
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...

Comment List