పెద్దకడుబూరు మండలం : సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువతి...
ఈ కుటుంబంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం విశేషం...
By Shabirsha
On
- కష్టానికి ఫలితం లభించిందని సంతోషంతో యువతి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు...
న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా / పెద్దకడుబూరు మండలం ఆగస్టు 01 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామానికి చెందిన కటిక ఉస్మాన్, దౌలత్ బి ల కుమార్తె కటిక సుభాన్ బి సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించింది... కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష రాసి ఫలితాల్లో 121 మార్కులతో సత్తాచాటి ఈ యువతి ఉద్యోగం సాధించింది. కూతురికి 22సంవత్సరాల చిన్న వయసులోనే ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు... కస్టపడి చదవి, చదువుకు తగ్గ ఉద్యోగం సాధించుటకు అహర్నిశలు కష్టపడినందుకే తమ కూతురికి ఇంతటి అదృష్టం వరించ్చిందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ కుటుంబంలో నలుగురు వ్యక్తులు కస్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రత్యేక విశేషం...
Views: 2262
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Apr 2026 18:07:28
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ వారోత్సవాలు (సోమవారం మొదటి

Comment List