వివేకా హత్యకేసు వైసీపీకి చుట్టుకుంటుందా?

On

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య […]

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.

సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి