తెలంగాణలో రాహుల్‌ టూర్ మాములుగా ఉండదుగా!

On

Rahul Yathra : భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీ అదిరిపోనుంది. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి 13 కమిటీలు ఏర్పాట్లలో నిమగ్నమైపోయాయి. ఈ నెల 23న ఉదయం రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానుంది. 22వ తేదీ రాత్రి కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు. అక్కడ ఉదయం పాదయాత్రను ప్రారంభించి మక్తల్ నియెజకవర్గంలోని క్రిష్ణాబ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంట్రి ఇస్తారు. మొత్తం 375 కిలోమీటర్ల మేర తెలంగాణలో […]

Rahul Yathra : భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీ అదిరిపోనుంది. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి 13 కమిటీలు ఏర్పాట్లలో నిమగ్నమైపోయాయి.

ఈ నెల 23న ఉదయం రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానుంది. 22వ తేదీ రాత్రి కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ గాంధీ బస చేస్తారు. అక్కడ ఉదయం పాదయాత్రను ప్రారంభించి మక్తల్ నియెజకవర్గంలోని క్రిష్ణాబ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ఎంట్రి ఇస్తారు.

మొత్తం 375 కిలోమీటర్ల మేర తెలంగాణలో 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. 23న పాదయాత్ర ముగించుకున్న తర్వాత..దీపావళి పండగ సందర్భంగా మూడు రోజుల పాటు రాహుల్ పాదయత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. నవంబర్ 7 వరకు తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News