మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన దాదాపు నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : మెదక్ జిల్లా నర్సాపూర్.. సంగారెడ్డి రహదారి ఎల్లమ్మగుడి సమీపంలో బి వి ఆర్ ఐ టి  కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొని పదిమంది విద్యార్థులకు గాయాలు,ఒక బస్సు డ్రైవర్ అక్కక్కడికక్కడే మృతి.....క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

Views: 40

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు