కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్
మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ కోరింది. వారం రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి.. బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ తమ్ముడికి ఓటేయాలని చెప్పిన ఆడియో వైరలైంది. . పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది.
మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయ్యింది.
ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ కోరింది.
వారం రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి.. బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ తమ్ముడికి ఓటేయాలని చెప్పిన ఆడియో వైరలైంది. . పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List