తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
On

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే పాఠశాలకు గత కొన్ని నెలలుగా అద్దెబకాయలు చెల్లించడం లేదని మంగళవారం భవన యజమాని గేట్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలల నుంచి ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని, వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Views: 210
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List