అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

కొత్తగూడెం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో కూల్చివేత

On
అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) డిసెంబర్10:కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ స్థలాన్ని ఇటీవల ఒక కబ్జాదారుడు ఆక్రమించి నిర్మాణం చేసి షెడ్డును ఏర్పాటు చేసుకోగా ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించడంతోపాటు నిర్మాణం చేయడంపై కొంతమంది ప్రముఖులు అధికారులకు ఫిర్యాదు చేశారు .ఫిర్యాదులపై ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కలిసి పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు.ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు డిపో మేనేజర్ తో పాటు అధికారులు సిబ్బంది తీసుకుంటున్న చర్యల పట్ల పలువురు సమర్థిస్తున్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా సహకరించిన వన్ టౌన్ పోలీసులకు ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 229
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
ఖమ్మం నవంబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) సీనియర్ జర్నలిస్ట్,టిజెఎఫ్ జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,అరుణ దంపతుల ప్రథమ పుత్రుడు అన్వేషణ...
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...