ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) ఫిబ్రవరి 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు 2022 ఓట్లకు గాను, 939 ఓట్లు పోల్ కాగా 46.44% శాతం నమోదు చేసుకుంది. తగినంత భద్రత ఏర్పాట్లతో ఎన్నికలు సమగ్రవంతంగా అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయత సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ ఎన్నికలు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
Views: 50
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List