కేసీఆర్ పై మోదీ ఫైర్

On

సీఎం కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ పర్యటనలో మోదీ నిప్పులు చెరిగారు. అవినీతి కుటుంబ పాలన, అంధకార సర్కార్ నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే విముక్తి దొరుకుతుందున్నారు. మునుగోడు ఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని… ఒక్క సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వమంతా మునుగోడుకు పోయిందని వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజు దగ్గరలోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. మీరెంత గట్టిగా పోరాడారో ఉపఎన్నిక చూస్తుంటే […]

సీఎం కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ పర్యటనలో మోదీ నిప్పులు చెరిగారు. అవినీతి కుటుంబ పాలన, అంధకార సర్కార్ నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే విముక్తి దొరుకుతుందున్నారు.

మునుగోడు ఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని… ఒక్క సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వమంతా మునుగోడుకు పోయిందని వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజు దగ్గరలోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మీరెంత గట్టిగా పోరాడారో ఉపఎన్నిక చూస్తుంటే అర్థమవుతోందన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులుండదని తెలిపారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని ప్రధాని మోదీ అన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News